హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదకరంగా మారిన కల్వర్టు!

KRNL: కౌతాళం మండలం కరణి గ్రామం నుంచి ఉరుకుందకు వెళ్లే ప్రధాన రహదారిలోని కల్వర్టు రెండు చోట్ల గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఎప్పటికప్పుడు ప్రమాద భయంతో ప్రయాణిస్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి గుంతలు పూడ్చి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.