కడప నగరంలోని పలు విద్యుత్ సబ్‌స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు APSPDCL కడప ఈఈ హరిసేవ్యానాయక్ తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
వార్తలు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


