VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం పోలీసులు బెల్ట్‌షాపులపై సోదాలు నిర్వహించారు. సీఐ నమ్మి గణేష్ ఆదేశాలతో ఎస్సై రామచంద్రరాజు, సిబ్బంది టోల్‌గేట్, లక్కరాజుపాలెం ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. సోదాలలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిర్వాహకులపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
వార్తలు
బెల్ట్‌షాపులపై పోలీసుల సోదాలు..!


