హైదరాబాద్: 28°C
వార్తలు

ఉదయనిధి అరెస్ట్‌పై హీరో విశాల్ కామెంట్స్

డీఎంకే నేత, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌పై హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'ఇదే రాజకీయం అంటే' అంటూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఉదయనిధి అరెస్ట్ అవుతారని తాను కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా సరే ముందుగా రాసి ఉన్న ప్రసంగాన్ని మాత్రమే చూసి చదవడం ఎంతో మంచిదని విశాల్ సూచించాడు.