MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ లా కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. 120 కన్వీనర్ సీట్లకు 119 సీట్లను కేటాయించారు. ఈనెల 10వ తేదీ వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. తొలి రోజు అయిన గురువారం ఐదుగురు ప్రవేశాలు పొందినట్టు అధికారులు వెల్లడించారు. గత ఈడాది కేవలం 88 మంది మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు.
వార్తలు
లా కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం


