అమెరికాలోని బ్రౌన్ వర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన ప్రణవ్ ఇలంగో(17)కు రూ.3.55 కోట్ల స్కాలర్‌షిప్ మంజూరైంది. ఈ వర్సిటీలో పబ్లిక్ హెల్త్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ చదవనున్నాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ డెక్స్‌టెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకుడు, సీఈవో శరద్ వివేక్‌సాగర్ పేర్కొన్నారు.
వార్తలు
తమిళనాడు విద్యార్థికి రూ.3.55 కోట్ల స్కాలర్‌షిప్


