హైదరాబాద్: 28°C
వార్తలు

నల్ల పోచమ్మ ఆలయానికి వాల్ ఫ్యాన్లు విరాళం

SRD: మనూరు మండలం నల్ల పోచమ్మ దేవస్థానానికి భక్తులు వాల్ ఫ్యాన్స్ విరాళంగా ఇచ్చారు. మెదక్ పట్టణానికి చెందిన దయాకర్ గౌడ్ మూడు ఫ్యాన్లు, అలాగే ఖేడ్ తనని చెందిన సంగారెడ్డి కూడా ఒక వాల్ ఫ్యాన్‌ను భక్తుల సౌకర్యార్థం అందజేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి నేడు తెలిపారు. దాతలను ఆశీర్వదిస్తూ అర్చకులు అమ్మవారి దీవెనలు అందజేశారు.