యువత (జెన్ Z) నిరసనలు చేయకూడదని తాను అనడం లేదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో ఏ సమస్యలైనా లేవనెత్తడానికి ఒక పద్ధతి, నియమావళి ఉంటాయన్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ మనకు అందించిన రాజ్యాంగం, అలాగే ఆయన చేసిన ప్రసంగాలు చదివితే.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో స్పష్టంగా అర్థమవుతుందని భాగవత్ సూచించారు.
వార్తలు
యువతకు RSS చీఫ్ సూచనలు


