VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో ఇంటింటికి 'తెలుగుదేశం' పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటేడ శ్రీదేవి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే ఆదరణ చెప్పాలని ప్రజలను కోరారు. ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
వార్తలు
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం


