హైదరాబాద్: 28°C
వార్తలు

కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

ADB: బజారహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బొంగురాల మల్లయ్య అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధితుని నిన్న పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.