హైదరాబాద్: 28°C
వార్తలు

‘జెన్ Z నిరసనలు దేశ వ్యతిరేకం కాదు’

దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన జెన్ Z ఆందోళనలపై RSS చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు. విద్యార్థుల మనోవేదన నిజమైనదేనని, వారి ఆందోళనల్లో ఎంతో నిజాయితీ ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించే, అలాగే సంస్కరణలు కోరే హక్కు విద్యార్థులకు ఉంటుందన్నారు. జెన్ Z నిరసనలు చేయకూడదని తాను ఎప్పుడూ చెప్పలేదని, వారి ఉద్యమం ఏమాత్రం దేశ వ్యతిరేకం కాదని ఆయన ఉద్ఘాటించారు.