హైదరాబాద్: 28°C
వార్తలు

శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1077.80 అడుగులు, నీటి నిల్వ 39.188 టీఎంసీలు నమోదైంది. గత 24 గంటల్లో సగటు 12,980 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 973 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. ప్రస్తుతం కాకతీయ ప్రధాన కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.