NZB: నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి 9 గంటల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నగరంలో రోడ్లపై నీరు నిలవడం వల్ల రాకపోకలకు చిన్నపాటి అంతరాయం ఏర్పడింది. కాగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వర్ష సూచనలు జారీ చేసింది. రూరల్లో కూడా వర్షం పడుతోంది.
వార్తలు
VIDEO: భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం


