తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలో రేపు చెన్నైలో ఓ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలతో పాటు రాబోయే డీలిమిటేషన్(నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల ఎంపీలకు సీఎం విజయ్ ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపారు.
వార్తలు
డీలిమిటేషన్‌పై సీఎం విజయ్ ఫోకస్


