హైదరాబాద్: 28°C
వార్తలు

సమాచార హక్కు చట్టం బోర్డు ఏది?

WNP: ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం నందు, సమాచార హక్కు చట్టం బోర్డు లేదని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు తెలిపారు. సమాచార నిమిత్తం ప్రతి కార్యాలయంలో సంబంధిత అధికారుల వివరాలు ఫోన్ నెంబర్లు ఉండాలని, ఈ కార్యాలయంలో బోర్డ్ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. అధికారులు చొరవ తీసుకొని సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.