WNP: ఆత్మకూరు మండల తాహసీల్దార్‌గా చాంద్ పాషను జిల్లా కలెక్టర్ ఆదర్శ నియామకం చేశారు. ఇదివరకు విధులు నిర్వహిస్తున్న జీకే మోహన్ 45 రోజులు సెలవు పెట్టడంతో, తాత్కాలిక తాహసీల్దార్‌గా షేక్ చాంద్ పాషాను కలెక్టర్ నియమించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని ఎమ్మార్వో కోరారు. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
వార్తలు
ఆత్మకూరు తాహశీల్దార్ చాంద్ పాషా


