NZB: TU నిర్వహిస్తోన్న పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల్లో ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. గురువారం జరిగిన పరీక్షల్లో 499 మంది విద్యార్థులకు గాను 431 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 67 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు.
వార్తలు
పీజీ బ్యాక్ లాగ్ పరీక్షల్లో ఒకరు డిబార్


