KRNL: ప్రజలకు సరఫరా చేస్తున్న తాగునీటిని కాచివడబోసి తాగాలని పురపాలక కమిషనర్ గంగిరెడ్డి కోరారు. వర్షపు నీటితో కొత్తగా చెరువులోకి నీరు చేరుతున్నాయని, ఆయా వీధుల్లో ఒండ్రుమట్టి, రంగుమారిన నీరు వస్తే తక్షణమే సమాచారం అందించాలని కోరారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే తమ దృష్టికి తేవాలని కోరారు. కాలనీల్లో ప్రజలు తాగునీటి విషయంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
వార్తలు
'కాచివడబోసిన నీటిని తాగండి'


