NLG: ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
వార్తలు
ప్రజల నుంచి వినతలు స్వీకరించిన మంత్రి


