హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

NLG: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్స్ పాట్లను గుర్తించి సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు.