SRPT: హుజూర్ నగర్ బస్టాండ్, రహదారి వెంట దాబాలు, హోటళ్లు, కిరాణా దుకాణాలు, మెడికల్ షాపులు, పాఠశాలల ప్రాంగణాల్లో గురువారం ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ (రోలెక్స్) సహాయంతో డ్రగ్స్, గంజాయి రవాణా, విక్రయాలపై సోదాలు చేపట్టారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై నరేష్ సూచించారు.
వార్తలు
హుజూర్ నగర్ పట్టణంలో రోలెక్తో తనిఖీలు


