హైదరాబాద్: 28°C
వార్తలు

వరుణ యాగం చేయనున్న సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడాలని సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం చేయనున్నారు. ఇందుకు యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, పండితులు ఈనెల 10న ముహూర్తం ఫిక్స్ చేశారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద ఈ యాగం చేయనున్నారు. వర్షాలు భారీగా కురిసి రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని పూజలు చేపట్టనున్నారు.