SRD: రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీల అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించాలని BJP MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. 74 మున్సిపాలిటీల్లో 14 మాత్రమే ఆదాయం కలిగి ఉన్నాయని, మిగతా వాటికి రూ.50 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుద్ధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.
వార్తలు
'కొత్త మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలి'


