పల్నాడు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉ.10 గంటలకు నరసరావుపేట స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
వార్తలు
నేడు గాంధీ పార్క్ వద్ద డీఎస్సీపై నిరాహార దీక్ష!


