హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీకి వెళ్లనున్న టీబీజేపీ చీఫ్

TG: టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ అక్కడికి వెళ్లారు. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్.. తెలంగాణ ఎంపీలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాంచంద్రరావు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.