AP: CM చంద్రబాబు ఇవాళ చీరాలలో పర్యటించనున్నారు. ఉ.10:50 గంటలకు కొత్తపేటకు చేరుకోనున్న CM.. ఉ. 11.05 నుంచి మ.12.35 గంటల వరకు ప్రజా వేదికలో పాల్గొననున్నారు. అనంతరం ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తారు. మ. 2.30 గంటలకు చీరాలలో TDP కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సా.4.25 గంటలకు కొత్తపేట నుంచి ఉండవల్లికి వెళ్లనున్నారు.
వార్తలు
కార్యకర్తలతో సమావేశం కానున్న చంద్రబాబు


