NDL: నందికొట్కూరు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌లోని 5, 6 గేట్ల ద్వారా గురువారం సెకనుకు 2,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుగా గేట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి విడుదల చేపట్టారు. ఈ నీటిని తెలుగు గంగా, ఎస్‌ఆర్‌బీసీ కాలువల ద్వారా తాగునీరు, సాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
వార్తలు
VIDEO: పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల


