AP: ‘నేతన్న సేవలో’ పథకం కింద నిధుల జమకు ప్రభుత్వం సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇవాళ చీరాలలో జరిగే కార్యక్రమంలో CM చంద్రబాబు నిధులను విడుదల చేయనున్నారు. అర్హులైన చేనేత కుటుంబానికి ప్రభుత్వం రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. మొత్తం 71,536 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరేలా.. రూ.179 కోట్లను విడుదల చేయనుంది.
వార్తలు
నేడే అకౌంట్లోకి రూ.25 వేలు


