హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కోనసీమ, ప.గోదావరి, కృష్ణా, NTR జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.