KNR: కరీంనగర్ నగర అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు మేయర్ కొలగాని శ్రీనివాస్ హైదరాబాద్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నగరానికి నిధులు, అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. రహదారులు, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంతో పాటు ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
కరీంనగర్ అభివృద్ధిపై మేయర్ ఫోకస్


