హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్‌ను కలిసిన వైసీపీ గిరిజన నేతలు

AP: గిరిజన చట్టాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణకు YCP ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆ పార్టీ చీఫ్ జగన్ స్పష్టం చేశారు. వైసీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ నర్సింగరావు దంపతులు జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసీల తరఫున బలమైన ప్రజాగొంతుకగా నిలవాలని పార్టీ ఎస్టీ సెల్‌ నాయకులకు సూచించారు.