హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు!

భారత ప్రభుత్వం, మెటా మధ్య ఫైటింగ్ నడుస్తోంది. తాజాగా మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా సహా అన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు అమెరికా రాజ్యాంగం ప్రకారం కాకుండా భారత రాజ్యాంగం, భారత చట్టాల ప్రకారమే వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.