హైదరాబాద్: 28°C
వార్తలు

రాఖీ పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలంటే?

ఈసారి రక్షా బంధన్ మరింత ప్రత్యేకంగా నిలవనుంది. రాఖీ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుండటంతో పాటు, పండుగ తేదీ, శుభ ముహూర్తంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. శ్రావణ పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీ ఉ.9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ ఉ. 9:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆగస్టు 28న ఉండటంతో రక్షాబంధన్ పండుగను ఆగస్టు 28, 2026న నిర్వహిస్తారు.