"అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?"
అన్నీ ముందుగానే తెలిసిన వ్యక్తికి లేదా ఆ విషయంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారికి అదే విషయాన్ని కొత్తగా వివరించడం, గొప్పగా చెప్పడం అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు.
వార్తలు
సామెత - దాని అర్థం


