1907: ఆంధ్ర రాష్ట్ర రెండవ సీఎం బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: శాస్త్రవేత్త MS స్వామినాథన్ జననం
1947: హాస్య నటుడు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం
2018: తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మరణం
*2015: జాతీయ చేనేత దినోత్సవం
వార్తలు
ఆగస్టు 07: చరిత్రలో ఈ రోజు


