హైదరాబాద్: 28°C
వార్తలు

GMR గ్రూప్ ఛైర్మన్‌ను కలిసిన MP కలిశెట్టి 

AP: జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ జి.ఎం.రావును ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలిశారు. కుటుంబసభ్యులతో పాటు వెళ్లి కలిశెట్టి ఆయన వద్దకు వెళ్లారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మించినందుకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది.