TG: హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని రోడ్ నెట్‌వర్క్‌లను ఒకే సిస్టమ్‌లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. భూసేకరణ, రుణాలు, రోడ్ల నిర్వహణను ఒకే సిస్టమ్‌లోకి తేవాలన్నారు. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఒఖే పరిధిలోకి రావాలని తెలిపారు.
వార్తలు
HMDA అధికారులకు రేవంత్ కీలక సూచనలు


