TG: హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్‌పేట్‌లో వర్షం పడుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
వార్తలు
పలు చోట్ల భారీ వర్షం


