హైదరాబాద్: 28°C
వార్తలు

UPI ఛార్జీలపై స్పందించిన నిర్మలాసీతారామన్

UPI ఛార్జీలపై జైరాం రమేష్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు. వ్యాపారులకే ఎండీఆర్ ఛార్జీలు.. వినియోగదారులకు కాదని స్పష్టం చేశారు. భద్రత, మౌలిక సదుపాయాల కోసమే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. యూపీఐ వినియోగదారులకు భారం పడదని చెప్పారు.