AP: అల్లూరి జిల్లా పాడేరులో ఇవాళ ఆదివాసీ జేఏసీ అరణ్యగర్జన సభ జరగనుంది. ఆదివాసీ హక్కులు, చట్టాలను పరిరక్షించాలని డిమాండ్‌తో సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పోలీసులు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చారు.
వార్తలు
నేడు ఆదివాసీ జేఏసీ అరణ్యగర్జన సభ


