BDK: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని నాయకులు ఇవాళ అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ 9 తెగల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి గూడెంలో జెండాలు ఎగురవేసి సంబరాలు నిర్వహించి జాతి ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనంగా ఈ పండగను జరుపుకోవాలన్నారు.
వార్తలు
'ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి'


