PLD: నరసరావుపేట 26వ వార్డులో ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేపట్టిన "రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం" డోర్ టూ డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, స్థానికుల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ వడ్రం హరిబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
26వ వార్డులో టీడీపీ డోర్ టూ డోర్ కార్యక్రమం


