హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నినోపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

NDL: "ఎల్‌నినో" ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తగ్గినప్పటికీ, ముందస్తు ప్రణాళిక, జలవనరుల సమర్థ నిర్వహణతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని PGRS హాలులో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.