స్వలింగ వివాహాలు చేసుకున్న వారు కూడా సమాజంలో భాగమేనని RSS చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. స్వలింగ వివాహాలపై సమాజంలో విస్తృతంగా అవగాహన తీసుకురావాలని, దీనిపై ప్రత్యేక చర్చలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్వలింగ వివాహాలు చేసుకున్న వారు ఎలా జీవించాలనే దానిపై చట్టం చేస్తే.. సమాజం దాన్ని అంగీకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వార్తలు
స్వలింగ వివాహాలపై RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు


