విశాఖ అంబేద్కర్ కాలనీకి చెందిన మైలపల్లి లక్ష్మి(63) అనే మానసిక స్థితి సరిగా లేని మహిళ జూలై 13న ప్రభుత్వ మానసిక వైద్యశాలలో చేరారు. ఆగస్టు 3న ఆమె ఎవరికీ చెప్పకుండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోగా, కుటుంబీకులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలించి ఆమె ఆచూకీ కనుక్కొని ఆగస్టు 6న భర్త తాతారావు, బంధువులకు సురక్షితంగా అప్పగించారు.
వార్తలు
తప్పిపోయిన వృద్ధురాలి ఆచూకీ లభ్యం


