జెన్‌జీ యువతతో RSS చీఫ్ మోహన్ భగవత్ ముఖాముఖి నిర్వహించారు. జెన్‌జీలు దేశద్రోహులు కాదని, దేశ భవిష్యత్తు అని పేర్కొన్నారు. జెన్‌జీపై దేశద్రోహులుగా ముద్ర వేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. వారిని తాను పూర్తిగా విశ్వసిస్తానని చెప్పారు. మెరుగైన వ్యవస్థ కోసం నిరసన తెలిపే హక్కు వారికి ఉందన్నారు. వారి సమస్యలను వినడం, పరిష్కరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హితవు పలికారు.
వార్తలు
జెన్‌జీ యువత దేశ భవిష్యత్తు: RSS చీఫ్


