హైదరాబాద్: 28°C
వార్తలు

నిర్వాసితుల సమస్యలపై సమీక్ష

మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెలుగొండ నిర్వాసితుల పునరావాసం, పరిహారం, పెండింగ్ సమస్యలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, పునరావాస ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు.