ప్రధాన మంత్రి మోదీకి తమిళనాడు సీఎం విజయ్ లేఖ రాశారు. గోదావరి-కావేరి-గుండార్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేయాలని ఆ లేఖలో కోరారు. ఈ ప్రాజెక్ట్‌తో తమిళనాడులో సాగు, తాగునీరు అందుతుందని, మిగులు జలాల వినియోగంతో నీటి కష్టాలు తీరుతాయని తెలిపారు. అలాగే, ఈ ప్రాజెక్ట్‌తో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు కూడా లాభం ఉంటుందని పేర్కొన్నారు.
వార్తలు
ప్రధాని మోదీకి సీఎం విజయ్ లేఖ


