'సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర' పేరిట IRCTC సరికొత్త ఆధ్యాత్మిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలోని 7 జ్యోతిర్లింగాలైన ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్, భీమశంకర్, గృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్ర SEP 25న ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది.
వార్తలు
IRCTC 'సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర'


