GNTR: రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన, పోలవరం, అమరావతి నిర్మాణం, సూపర్ సిక్స్ అమలుపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాజకీయ ఉద్రిక్తతలు సృష్టించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం సహించబోమని హెచ్చరించారు. చట్టం ముందు అందరూ సమానమేనని సచివాలయంలో ఈరోజు స్పష్టం చేశారు.
వార్తలు
'అభివృద్ధే లక్ష్యం... అలజడి రాజకీయాలు కాదు'


